బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- January 28, 2026
అమెరికా: వచ్చే రెండు సంవత్సరాలకు బోర్డ్ డైరెక్టర్లను నాట్స్ ప్రకటించింది. 2026-27 సంవత్సరాలకు ఇప్పటికే నాట్స్ బోర్డ్ చైర్మన్‌గా కిషోర్ కంచర్లను నియమించిన నాట్స్.. తాజాగా నాట్స్ బోర్డులో మిగిలిన డైరెక్టర్ల అందరి పేర్లను ప్రకటించింది. నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్‌గా మధు బోడపాటి, నాట్స్ బోర్డ్ కార్యదర్శిగా ఆది గెల్లిలకు బాధ్యతలు అప్పగించింది.
నాట్స్ ప్రకటించిన బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల జాబితా ఇది..
- అజయ్ గోవాడ
- అను కొత్త
- బిందు యలమంచిలి
- కృష్ణ బర్రి
- కృష్ణ మల్లిన
- ప్రేమ్ స్వరూప్ కలిదిండి
- రఘు రొయ్యూరు
- రాజేంద్ర మాదల
- రాజేష్ చిలుకూరి
- రాజేష్ నెట్టెం
- రమేష్ బెల్లం
- సాయి ప్రసాద్ పలుస
- శేషు మారంరెడ్డి
- శ్యామ్ నాళం
- శివ కనుమూరి
- శ్రీనివాస్ బొప్పన
- శ్రీనివాస్ మల్లాది
- శ్రీనివాస్ మెంట
- శ్రీరామ్ కొప్పాక
- టీపీరావు
- వెంకట్ వీర
- విజయ్ కొండ
NATS సలహా మండలి సభ్యుల జాబితా
- సుధీర్ అట్లూరి
- గంగాధర్ దేసు
- మోహన కృష్ణ మన్నవ
- విజయ్ శేఖర్ అన్నే
- మదన్ పాములపాటి
- శ్రీనివాస్ మంచికలపూడి
- సుమిత్ అరిగపూడి
తాజా వార్తలు
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







