దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో కోటలు పునరుద్ధరణ..!!

- February 04, 2026 , by Maagulf
దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో కోటలు పునరుద్ధరణ..!!

నఖల్: ఒమన్ లోని దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ కోటలు మరియు బురుజుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తోంది. ఈ గవర్నరేట్‌లో ఉన్న వారసత్వ కట్టడాల చారిత్రక విలువను కాపాడటం మరియు వాటిని పర్యాటక ఆకర్షణలుగా మార్చడం ఈ పునరుద్ధరుణ పనుల లక్ష్యమని దక్షిణ అల్ బతినాలోని హెరిటేజ్ మరియు టూరిజం విభాగం డైరెక్టర్ డాక్టర్ అల్ ముతస్సిమ్ నాజర్ అల్ హిలాలీ తెలిపారు. పర్యాటక కేంద్రాలుగా మారే అవకాశం ఉన్న కోటలు, దుర్గాలు, బురుజులు, గోడలు మరియు హెరిటేజ్ మసీదులలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com