వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- February 05, 2026
నఖల్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని నఖల్ విలాయత్‌లో ఉన్న వకాన్ విలేజ్ కు విజిటర్స్ పోటెత్తారు. 2025లో 39,976 మంది సందర్శించారు. ఇక్కడ వ్యవసాయ పొలాలు, పురాతన పర్వత మార్గాలలో ప్రయాణించడం వంటి విభిన్న అనుభవాలను విజిటర్స్ కు అందిస్తుంది. ఈ ప్రత్యేక కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహసయాత్రికులకు ఒక గమ్యస్థానంగా మారిందని దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని హెరిటేజ్ మరియు టూరిజం విభాగం డైరెక్టర్ డాక్టర్ అల్ ముతాసిమ్ నాజర్ అల్ హిలాలీ తెలిపారు.
ముఖ్యంగా వింటర్ చివరిలో (జనవరి మరియు ఫిబ్రవరి మధ్య) ప్రారంభమయ్యే ఆప్రికాట్ మరియు ప్లం పూల వికసించే కాలాన్ని చూడటానికి పర్యాటకులు అధికంగా వస్తారని వెల్లడించారు. అలాగే, అధికారిక సెలవులు మరియు వారాంతాల్లో గ్రామానికి సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే మరిన్ని ప్రత్యేక ఆకర్షణలు అందుబాటులో రానున్నాయని, దాంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్‌లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







