రమదాన్ స్పెషల్..మదీనాకు షటిల్ బస్సులు..!!
- February 07, 2026
మదీనాః రాబోయే పవిత్ర రమదాన్ మాసంలో ప్రవక్త మసీదు మరియు ఖుబా మసీదుకు సందర్శకుల కోసం షటిల్ బస్సు సేవను ప్రారంభించనున్నట్లు మదీనా ప్రాంత అభివృద్ధి అథారిటీ ప్రకటించింది.ఈ సర్వీసులు వివిధ స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పవిత్ర మాసంలో ప్రార్థనా స్థలాల చుట్టూ రద్దీని తగ్గించడం మరియు అందరికీ సౌకర్యం, భద్రతను నిర్ధారించే రవాణాను అందించడం లక్ష్యంగా పెట్టుకొని ఈ సర్వీసును ప్రారంభించినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







