సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్

- February 07, 2026 , by Maagulf
సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్

మస్కట్: ఇరాన్ - అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ మస్కట్‌లో జరిగిన చర్చలను విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది చాలా కీలకమైనవిగా అభివర్ణించారు. సరైన సమయంలో జరుగుతున్న చర్చలు మెరుగైన ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశ ఫలితాలను టెహ్రాన్ మరియు వాషింగ్టన్‌ లు పరిశీలిస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com