USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!

- February 07, 2026 , by Maagulf
USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!

మనమా: బహ్రెయిన్ లో డొమెస్టిక్ వర్కర్ సాలరీ USD 500గా నిర్ణయించడం ఐచ్ఛికమని మరియు ప్రస్తుత నిబంధనల ప్రకారం తప్పనిసరి అవసరం కాదని బహ్రెయిన్ రిక్రూట్‌మెంట్ కార్యాలయాల సంఘం స్పష్టం చేసింది.  ఏదైనా వేతన పెంపును యజమాని ఆమోదించాలని మరియు అధికారిక చట్టపరమైన నిబంధనలను అనుసరించాలని తెలిపింది. కొన్ని నియామక కార్యాలయాలు స్వచ్ఛందంగా జీతాలను పెంచి, ఆ పెంపును తప్పనిసరి అని ప్రచారం చేయడంతో రిక్రూట్ మెంట్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com