ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- February 08, 2026
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని లివా విలాయత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. మూడు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. సమాచారం అందగానే సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని, క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అథారిటీ తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!









