విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- February 09, 2026
విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి చెన్నైకి లగ్జరీ క్రూయిజ్లిప్ సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. ప్రముఖ సంస్థ 'కార్డిలియా క్రూయిజ్'కు చెందిన 11 అంతస్తుల ఎంవీ ఎంప్రెస్ నౌక జూన్ 24 నుంచి జులై 15 మధ్య నాలుగు విడతలుగా సేవలందించనుంది. పుదుచ్చేరి మీదుగా సాగే ఈ విహారయాత్రలో విలాసవంతమైన వసతులు, వినోద కార్యక్రమాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. పోర్ట్ అధికారులు ఇప్పటికే చర్చలు పూర్తి చేయడంతో, పర్యాటకులు త్వరలోనే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







