ఏఎన్32 కోసం విశాఖ అడవుల్లో గాలింపు
- July 30, 2016
ఇటీవల గల్లంతైన భారత వాయుసేనకు చెందిన విమానం (ఏఎన్-32) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విమానాన్ని వెతికేందుకు సహాయం చేయాల్సిందిగా భారత్.. అమెరికాకు సైతం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికుల సమాచారంతో విమానం కోసం విశాఖ అడవుల్లో అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. గిరిజన గ్రామాల ప్రజలతో కలిసి నాతవరం మండలంలోని సరుగుడు, దద్దుగుల ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







