తీవ్ర కడుపునొప్పితో కర్ణాటక సిఎం కుమారుడు మృతి
- July 30, 2016
తీవ్ర కడుపునొప్పితో బ్రస్సెల్స్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్న కర్ణాటక సిఎం పెద్ద కుమారుడు రాకేశ్ కన్నుమూశారు. స్నేహితులతో కలిసి యూరప్ టూర్కు వెళ్లిన రాకేశ్ అకస్మాత్తుగా జబ్బున పడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. సిద్ధరామయ్య, ఆయన భార్య, చిన్న కుమారుడు యతీంద్ర, కుటుంబ డాక్టర్ ఇప్పటికే బ్రస్సెల్స్ చేరుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







