రాస్ అల్ హర్క్‌ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!

- February 13, 2026 , by Maagulf
రాస్ అల్ హర్క్‌ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!

మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని అటవీ ప్రాంతంలో  ఫిబ్రవరి 11న సాయంత్రం చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అల్ హమ్రాలోని విలాయత్‌లోని క్లిష్టమైన రాస్ అల్ హర్క్ ప్రాంతంలో చెలరేగిన మంటలు, పర్వత భూభాగం అంతటా విస్తరించిన అటవీ ప్రాంతంలో విస్తరించింది.దీంత  పోలీస్ ఏవియేషన్ సహకారంతో మంటలను అదుపు చేయడానికి కృషి చేస్తున్నట్టు అథారిటీ తెలిపింది. మంటలు కొత్త ప్రాతాలకు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మరియు చుట్టుపక్కల ప్రాంతాలను రక్షించడానికి రెస్క్య బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com