జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!

- February 18, 2026 , by Maagulf
జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!

జెనీవా: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది జెనీవాలో ఇరాన్-యూఎస్ చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారితో పాటు జారెడ్ కుష్నర్‌తో సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. సమీప భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాల కోసం చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్లు ఒమన్ అధికార యంత్రాంగం ప్రకటించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com