ఓ ప్రైవేటు సీఎన్జీ గ్యాస్ బంక్లో గ్యాస్ లీకేజీ..
- July 31, 2016
ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు సీఎన్జీ గ్యాస్ బంక్లో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టించింది. వాహనదారులు గ్యాస్ ఫిల్లింగ్ కోసం రాగా.. అదే సమయంలో బంకు నుంచి అకస్మాత్తుగా గ్యాస్ లీకైంది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే గ్యాస్ సరఫరా నిలిపివేశారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా అగ్నిప్రమాద నిరోధక చర్యలు తీసుకున్నారు. కొన్నినిమిషాల పాటు గ్యాస్ లీకవడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదవశాత్తూ బంకులోని ఫిల్టర్ పేలడం వల్ల లీకేజీ ఏర్పడినట్లు సిబ్బంది తెలిపారు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







