తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

- July 31, 2016 , by Maagulf
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

వాహనదారులకు వూరటనిస్తూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ తగ్గాయి. పెట్రోల్‌ లీటరుకు రూ.1.42, డీజిల్‌ రూ.2.01 తగ్గింది. తగ్గిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. పెట్రోల్‌ ధరలు తగ్గడం ఇది వరుసగా రెండోసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com