సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- February 27, 2026
దోహా: ఖతార్ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ దేశ సహజ వనరులను రక్షించడం మరియు దాని జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ఖతార్ అభివృద్ధి ప్రణాళికలు మరియు దీర్ఘకాలిక స్థిరత్వ లక్ష్యాల మధ్య సమన్వయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని అమీర్ హైలైట్ చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్‌కు సర్వం సిద్ధం..!!
- 7 రోజుల్లో 27వేల ఉల్లంఘనలు..1,770 ప్రమాదాలు నమోదు ..!!
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ









