తెలుగుదేశం పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు...

- July 31, 2016 , by Maagulf
తెలుగుదేశం పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు...

పార్లమెంటులోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్న తరుణంలో పార్లమెంటు సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఎంపీలు చర్చిస్తున్నారు. ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలన్న దానిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com