అక్రమ లైవ్ స్ట్రీమ్‌ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!
- March 01, 2026
మనామాః అక్రమ లైవ్ స్ట్రీమ్‌లు మరియు వీడియో క్లిప్‌లను చిత్రీకరించి, చట్టాన్ని ఉల్లంఘించే విధంగా వాటిని ప్రచురించినందుకు సైబర్ క్రైమ్ యూనిట్ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. సరైన అనుమతి లేకుండా అటువంటి కంటెంట్‌ను షేర్ చేయడం చట్టపరమైన నేరమని అధికారులు తెలిపారు. అనధికార కంటెంట్ ను రికార్డ్ చేయడం లేదా షేర్ చేయవద్దని అధికారులు సూచించారు. సైబర్ భద్రతా చట్టాలను అందరూ గౌరవించాలని కోరింది.
తాజా వార్తలు
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్‌ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!









