బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- March 02, 2026
మనామా: అడ్డగించిన క్షిపణి నుంచి పడిన అవశేషాల కారణంగా ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ (BNA) ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, సల్మాన్ ఇండస్ట్రియల్ సిటీలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన ఒక విదేశీ నౌకపై క్షిపణి అవశేషాలు పడటంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపింది.ఈ ఘటనలో ఒక ఆసియా దేశానికి చెందిన కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది.
అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకుని పూర్తిగా ఆర్పివేశారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







