ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- March 07, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని ఆఫ్రికన్ దేశాల రాయబారులతో విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్బుసైది సమావేశం నిర్వహించారు. అలాగే, మధ్య ఆసియా దేశాల రాయబారులు మరియు అజర్బైజాన్ రాయబారుతో కూడా విడిగా భేటీ అయ్యారు.
ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణ మరియు భద్రత, స్థిరత్వం మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దాని వల్ల కలిగే తీవ్రమైన సవాళ్లు, ఇతర పరిణామాలపై తన వైఖరిని స్పష్టం చేయడానికి దౌత్య ప్రయత్నాలలో భాగంగా ఈ సమావేశాలు జరిగాయని అధికారులు తెలిపారు.
కాల్పుల విరమణ సాధించడానికి అంతర్జాతీయంగా సమన్వయంతో కూడిన ప్రయత్నాలు చాలా అవసరమని సమావేశాల సందర్భంగా సయ్యద్ బదర్ అన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరియు అమెరికన్ యుద్ధాన్ని..ఈ ప్రాంతంలోని దేశాల పై ఇరాన్ ఆమోదయోగ్యం కాని దాడులకు స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు.
వివిధ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణించాలనుకునే వారికి ఒమన్ తన భూభాగం మరియు విమానాశ్రయాల ద్వారా రవాణాను సులభతరం చేయడానికి తన మానవతా ప్రయత్నాలను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









