ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- March 07, 2026
మస్కట్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మిడిలీస్టు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై జీసీసీ అఫిషియల్స్ వర్చువల గా సమీక్షించారు. ఇందులో ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధులతోపాటు గల్ఫ్ సహకార మండలి (GCC) సభ్య దేశాల సమాచార మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీలు సమావేశంలో పాల్గొన్నారు.
మిడిలీస్టులో ప్రస్తుత పరిణామాలకు సంబంధించి GCC దేశాల మధ్య మీడియా సమన్వయాన్ని పెంచే మార్గాలపై సమావేశంలో చర్చించారు. ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వంపై చూపే ప్రభావాలను పరిష్కరించడంలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఇరాన్ దురాక్రమణను మరింత సమర్థవంతంగా తెలియజేయాలని అందుకు చేపట్టాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. GCC సభ్య దేశాల మధ్య మీడియా సంయుక్త ప్రయత్నాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒమన్ సమాచార మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







