డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!

- March 11, 2026 , by Maagulf
డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!

యూఏఈ: ఇరాన్ దాడలు డే 12న కూడా కొనసాగినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇరాన్ నుండి ప్రయోగించిన మిస్సైల్స్, డ్రోన్లను యూఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా  అడ్డుకుందన్నారు.   

రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం..అడ్డుకున్న డ్రోన్లు, మిస్సైల్స్ వివరాలు:

  • తూర్పు ప్రావిన్స్‌లోని 4 డ్రోన్‌లు
  • షైబా ఫీల్డ్‌కు వెళ్లే మార్గంలో 2 డ్రోన్‌లు
  • తూర్పు ప్రావిన్స్‌లోని 2 డ్రోన్‌లు
  • షైబా ఫీల్డ్‌కు వెళ్లే మార్గంలో  3 డ్రోన్‌లు
  • షైబా ఫీల్డ్‌కు వెళ్లే మార్గంలో మరో 2 డ్రోన్‌లు
  • తూర్పు ప్రావిన్స్‌లోని 2 డ్రోన్‌లు
  • అల్ ఖార్జ్ గవర్నరేట్‌కు తూర్పున 5 డ్రోన్‌లు
  • హఫర్ అల్ బాటిన్‌లో 2 డ్రోన్‌లు
  • ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ వైపు 6 బాలిస్టిక్ మిస్సైల్స్
  • తూర్పు ప్రావిన్స్ వైపు 1 బాలిస్టిక్ మిస్సైల్

షైబా ఫీల్డ్‌కు వెళ్లే మార్గంలో 2 డ్రోన్‌లను అడ్డుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించింది.

--శ్రీనివాస్(యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com