మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- March 11, 2026
దోహా: ఖతార్ ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన మిస్సైల్ ను సాయుధ దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్ట్ లో తెలిపింది.
ఈరోజు ఉదయం 8:15 గంటలకు ముప్పు పొంచి ఉందని జాతీయ అత్యవసర హెచ్చరికను ఫోన్లకు పంపినట్లు తెలిపారు. అనంతరం ముప్పు తొలగిపోయిందని, సాధారణ పరిస్థితి పునరుద్ధరించినట్లు నిర్ధారిస్తూ మరొక హెచ్చరిక పంపించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!









