జింజర్ ప్రాన్స్
- August 01, 2016
కావలసిన పదార్ధాలు:
ప్రాన్స్ - 200 గ్రాములు , మిరియాల పొడి - టీ స్పూన్ , కారం - రెండు టీ స్పూన్లు , నూనె - సరిపడా , సోయా సాస్ - టీ స్పూన్ , ఫుడ్ (రెడ్) కలర్ - చిటికెడు , కొత్తిమీర - కొద్దిగా , ఉల్లిపాయలు - రెండు , అల్లంవెల్లుల్లి పేస్ట్ - అరకప్పు , టొమాటో సాస్ - టీ స్పూన్ , అజినమోటో- టీ స్పూన్ , ఉప్పు - తగినంత
తయారు చేయు విధానం:
ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్, అజినమోటో, మిరియాలపొడి, కారం, ఉప్పు వేసి వేయించాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి ఉడికించాలి. నీరు దగ్గర పడేటప్పుడు అందులో టొమాటో సాస్, సోయా సాస్, ఫుడ్ కలర్ వేసి కలిపి ఉడికించిన రొయ్యలను కలిపి తరువాత నూనె లో డీప్ ఫ్రై చేసి వేగిన ప్రాన్స్‌ను సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చెయ్యాలి.
తాజా వార్తలు
- షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా స్ట్రీట్ మూసివేత..!!
- E311లో ప్రమాదం.. డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణం..!!
- వేటగాళ్ల నుండి సీగల్స్ కు విముక్తి..!!
- షురా కౌన్సిల్ లో లాంగ్ టెర్మ్ కల్చరల్ వీసాపై చర్చ..!!
- ఖతార్ లో త్వరలో ఇళ్ల వద్దకే రేషన్ డెలివరీ..!!
- రియాద్‌లో ఆరుగురు పాకిస్తానీలు అరెస్టు..!!
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!







