సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- March 12, 2026
మస్కట్: సలాలా ఓడరేవులో జరిగిన అగ్నిప్రమాద సంఘటనకు సంబంధించిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఒమన్ పర్యావరణ అథారిటీ ప్రకటించింది. సలాలాలోని విలాయత్‌లో గాలి నాణ్యత స్థాయిలు సురక్షిత పరిమితుల్లోనే ఉన్నాయని వెల్లడించింది.నకీ అప్లికేషన్ ద్వారా నివాసితులు రియల్ టైం ఎయిర్ క్వాలిటీ రీడింగ్‌లను తెలుసుకోవచ్చని తెలిపింది.
ముందుజాగ్రత్త చర్యగా, ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు మాస్క్‌లు ధరించాలని, కిటికీలు మూసివేయాలని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న వారు వేరే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్‌లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









