పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- March 12, 2026
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఇప్పుడు 13 ఏళ్లలోపు వయస్సు ఉన్న పిల్లల కోసం ప్రత్యేకమైన ఖాతాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త మోడల్ ద్వారా చిన్న పిల్లలు కూడా సురక్షితంగా ఇతరులతో కమ్యూనికేట్ చేయవచ్చు. దీనివల్ల సోషల్ మీడియా వినియోగం పై పిల్లలకు అవగాహన పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
ఈ ఖాతాలను తల్లిదండ్రులు తమ సొంత ఫోన్ల నుండే నియంత్రించే అవకాశం ఉంటుంది. పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, వారి కాంటాక్ట్ లిస్టులో ఎవరెవరు ఉన్నారనే విషయాలను నిరంతరం పర్యవేక్షించవచ్చు. భద్రత కోసం ప్రత్యేకమైన పిన్ నంబర్ సెట్టింగ్ కూడా ఉంటుంది, దీనిని కేవలం తల్లిదండ్రులు మాత్రమే మార్చగలరు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









