31 వేల ఫిర్యాదులను దాఖలు చేసిన సౌదీ ఓగెరు కార్మికులు

- August 02, 2016 , by Maagulf
31 వేల  ఫిర్యాదులను దాఖలు చేసిన సౌదీ ఓగెరు కార్మికులు

రియాద్:  31 వేలమంది  సౌదీ మరియు విదేశీ ఉద్యోగులు ఆలస్యంగా వేతనాలను  సౌదీ ఓగెరు కంపెనీ   ఇవ్వడంపై కార్మిక కార్యాలయంకు పిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వం కార్మికులకు  వేతనాలు ఇవ్వని కారణంగా ప్రభుత్వం ఫిర్యాదులు అందుకున్న నేపథ్యంలో ఆ కంపెనీకి  దక్కాల్సిన ప్రాజెక్టులు ఆగిపోయాయి.
కార్మిక  మంత్రిత్వ శాఖ వంటి సామాజిక భద్రతా భీమా మరియు పాస్పోర్ట్ శాఖ యొక్క పత్రాలు చెల్లుబాటు కాకుండా  సౌదీ ఓగెరు యజమాని తన సహకారం నిలిపివేశాడు. దీనితో కార్మికులు దేశం విడిచివెళ్లే వీలు  కాదు.సంస్థ వారి బకాయిలను తేల్చే లేకుండా రియాద్, జెడ్డా, మక్కా, మదీనా, జజాన్ ,మరియు తూర్పు ప్రావీన్స్ దాని శాఖలు సౌదీ ఇంజనీర్లు మరియు విదేశీ కార్మికుల ఒప్పందాలు రద్దు కాబడినట్లు  చెప్పారు.
కొంతమందికి ఇంజనీర్లకు  గత తొమ్మిది నెలలగా జీతాలు చెల్లించలేదు. దీనితో వారు అప్పులు చేసి తమ తమ కుటుంబాలని పోషించలేని పరిస్థితులలో ఉన్నారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మేనేజర్, " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ , జీతాలని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కంపెనీ మొత్తం 58,000 ఉద్యోగులలో 3 శాతం మంది  సౌదీలు ఉన్నారని ఆయన తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com