ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- March 19, 2026
మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ..సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ కు ఫోన్ చేసి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు.ఒమన్ మరియు భారత్ మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ఈ సందర్భంగా సమీక్షించారు.
అలాగే, ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించారు.ప్రాంతీయ పరిస్థితులకు సంబంధించిన తాజా పరిణామాలపై చర్చించారు.పరస్పర ఆందోళన కలిగించే అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని సూల్తాన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









