ఒమన్ సుల్తాన్‌కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!

- March 25, 2026 , by Maagulf
ఒమన్ సుల్తాన్‌కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!

రియాద్ః రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్..తమ దేశాన్ని తాకిన అల్-ముసరత్ డిప్రెషన్ కారణంగా సంభవించిన భారీ వర్షాలు మరియు ఆకస్మిక వరదల వల్ల పలువురు మరణించినందుకు ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌కు సంతాపం తెలియజేశారు. ఈ మేరకు లేఖను పంపించారు. మృతుల కుటుంబాలు మరియు ఒమన్ ప్రజలకు  ప్రగాఢ సానుభూతిని తెలిపారు అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com