ఒమన్ సుల్తాన్‌కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- March 25, 2026
రియాద్ః రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్..తమ దేశాన్ని తాకిన అల్-ముసరత్ డిప్రెషన్ కారణంగా సంభవించిన భారీ వర్షాలు మరియు ఆకస్మిక వరదల వల్ల పలువురు మరణించినందుకు ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్కు సంతాపం తెలియజేశారు. ఈ మేరకు లేఖను పంపించారు. మృతుల కుటుంబాలు మరియు ఒమన్ ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







