ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- March 26, 2026
మనామా: ఇరాన్ దాడుల నేపథ్యంలో ముహర్రాక్ గవర్నరేట్‌లోని ఒక ఫెసిలిటీలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ బృందాలు విజయవంతంగా ఆర్పివేశాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) వెల్లడించింది. మంటలను వేగంగా అదుపులోకి తీసుకువచ్చారని, అవి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అత్యవసర సహాయక బృందాలు విజయవంతంగా నిరోధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడ్డ ఘటనలు నమోదు కాలేదన్నారు.
రెస్క్యూ టీమ్స్ పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకువచ్చారని, సంబంధిత అధికారులు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. బహ్రెయిన్ అంతటా నివాసితులను రక్షించడానికి, అదే సమయంలో భద్రతను కాపాడటానికి అన్ని రకాల చర్యలను తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ









