లెబనాన్‌ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- March 28, 2026
రియాద్: ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా లెబనాన్‌లోని తమ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. బీరుట్‌లోని సౌదీ రాయబార కార్యాలయం ఈమేరకు ప్రకటించింది. లెబనాన్‌కు ప్రయాణ నిషేధాన్ని పాటించాలని పౌరులను కోరింది. ప్రస్తుతం దేశంలో ఉన్నవారు ఆలస్యం చేయకుండా బయలుదేరాలని పిలుపునిచ్చింది. X ప్లాట్‌ఫారమ్‌లోని తమ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో.. అత్యవసర పరిస్థితుల్లో తమను సంప్రదించాల్సిన ప్రాముఖ్యతను రాయబార కార్యాలయం తెలియజేసింది. అందరూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్‌ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..









