దుబాయ్ సిలియాన్ ఓయాసిస్: సీజన్ కార్డ్స్‌కి 'నో'
- August 03, 2016
దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) సీజనల్ ప్రీపెయిడ్ పార్కింగ్ కార్డులు దుబాయ్ సిలికాన్ ఒయాసిస్‌లో పనిచేయవు. ఈ ప్రాంతంలో పెయిడ్ పార్కింగ్‌ని ఏర్పాటు చేశారు. పెయిడ్ పార్కింగ్ మీటర్లను అతి త్వరలో ఈ లొకాలిటీలో ఏర్పాటు చేస్తారు. దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, దుబాయ్ మీడియా సిటీ, నాలెడ్జ్ విలేజ్, టెకామ్, డేరా ఫిష్ మార్కెట్ మరియు గోల్డ్ సౌక్ తరహాలో దుబాయ్ సిలికాన్ ఒయాసిస్‌లో కూడా సీజన్ కార్డుల వినియోగానికి వీల్లేదు. ఈ ఏడాది మొదట్లో పార్కింగ్ జోన్స్‌ని రెండు నుంచి ఏడు వరకు రీ అస్సైన్ చేసింది. డిఎస్‌ఓ కమ్యూనిటీ 7.2 మిలియన్ చదరపు మీటర్ల వైశ్యాలయంలో ఏర్పాటైంది. ఇండస్ట్రియల్, కమర్షియల్, ఎడ్యుకేషన్, లివింగ్ మరియు రెసిడెన్సెస్, పబ్లిక్ ఫెసిలిటీస్‌తో రూపొందించబడింది. డిఎస్‌ఓ రెసిడెన్షియల్ ఏరియాలో 1500కి పైగా విల్లాస్ ఉన్నాయి. డజన్ల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







