ఇకపై ప్రవాస భారతీయులకు హెల్ప్‌లైన్
- August 03, 2016
ప్రవాస భారతీయుల కు ఎలాంటి ఆపద వచ్చినా తగిన సహాయ సహకా రాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ కాంతిలాల్ దండే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపదలో ఉన్న ప్రవాస భారతీ యులు కేంద్రం సహాయం పొందేందుకు వారి వివ రాలు డబ్లుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎంఏడీఏడి డాట్ గౌట్ ఇన్ (www.madad.gov.in) వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. ఇలా నమోదు చేసుకున్న వారికి కేంద్రం ఒక గుర్తింపు కా ర్డు ఇస్తుందన్నారు. దాని ఆధారంగా ఆపదలో ఉన్న వారికి కేంద్రం సాయం అందిస్తుందన్నారు. వెబ్ సైట్లో వివరాల నమోదుకు ఆటంకాలు ఎదు రైతే టోల్ ఫ్రీ నెంబర్ 18002580222, 914067580222 నెం బర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయవచ్చన్నారు.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







