జంబో రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం..

- August 03, 2016 , by Maagulf
జంబో రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం..

జంబో రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. కిరండోలు-కొత్తవలస మార్గంలో శివలింగాపురం- టైడ స్టేషన్ల మధ్య పట్టాలపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో జంబో రైలును తాత్కాలికంగా నిలిపివేశార. పట్టాలపై పడిన బండరాళ్లను తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com