గోదావరికి వరద పోటేత్తింది..

- August 03, 2016 , by Maagulf
గోదావరికి వరద పోటేత్తింది..

ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటేత్తింది. బుధవారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 27.6 అడుగుల మేర ఉండగా.. గురువారం ఉదయం 8 గంటలకు 32 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా నదిలో సాయంత్రం వరకు వరద ఉద్ధృతి కొనసాగుతుందని కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి అంత్య పుష్కరాలకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com