యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- March 31, 2026
యూఏఈః దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నర్సరీలు, కిండర్గార్టెన్లు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు, బోధన మరియు పరిపాలన సిబ్బందికి ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ విధానం (Distance Learning) కొనసాగుతుందని యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరిస్థితిని వారంవారీ ప్రాతిపదికన సమీక్షిస్తామని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి







