యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!

- March 31, 2026 , by Maagulf
యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!

యూఏఈః దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నర్సరీలు, కిండర్‌గార్టెన్‌లు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు, బోధన మరియు పరిపాలన సిబ్బందికి ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ విధానం (Distance Learning) కొనసాగుతుందని యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరిస్థితిని వారంవారీ ప్రాతిపదికన సమీక్షిస్తామని మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com