కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- April 01, 2026
కువైట్: 2026 మొదటి మూడు నెలల్లో ఉగ్రవాద కేసులు 500 శాతం పెరిగాయని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తూ అమీరీ డిక్రీ జారీ అయింది.
విచారణలో సాధారణంగా ఉండే మూడు దశలకు బదులుగా కేవలం రెండు దశలలో విచారణ చేయనున్నారు.
ఉగ్రవాద సంబంధిత కేసులను విచారించడానికి ఒక ప్రత్యేక ప్రాసిక్యూషన్‌ను ఏర్పాటు చేస్తూ అటార్నీ జనరల్ సాద్ అల్-సఫ్రాన్ ఉత్తర్వులు జారీ చేసిన ఒక రోజు తర్వాత ఈ డిక్రీ వెలువడింది.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఉగ్రవాదం మరియు రాష్ట్ర భద్రతకు సంబంధించిన కేసులు 500 శాతం పెరిగాయని, 209 కేసులు నమోదయ్యాయని న్యాయశాఖ మంత్రి నాసర్ అల్-సుమైత్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







