కబాలి కి రూ.80 కోట్లు..!
- August 04, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కబాలి రికార్డులపరంగా దూసుకుపోతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఆ లెక్కలన్నీ ఇదివరకే వచ్చాయి. దాదాపు రూ. 110 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రానికి రెమ్యునరేషన్ గా రజనీకి రూ.35 కోట్లు ముట్టాయి. ఇదేకాదు..ప్రాఫిట్ షేర్ గా మరో రూ. 45 కోట్లు అందాయట.ఇలా తలైవార్ మొత్తం రూ.80 కోట్లు అందుకున్నాడని తెలిసింది. ఇప్పటికీ ముఖ్యంగా ఓవర్సీస్ లో కబాలి ప్రభంజనం కొనసాగిస్తోంది. థియేటర్ల దగ్గర రష్ తగ్గడంలేదని సమాచారం.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







