రాష్ట్రపతి తో భేటీ కానున్నాచంద్రబాబు...
- August 04, 2016
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ కానున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఢిల్లీకి చేరుకోనున్న చంద్రబాబు... ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్,జడ్జిలు, కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. ఈనెల 12వతేదీ నుంచి జరిగే కృష్ణా పుష్కరాలకు వారిని ఆహ్వానించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- కువైట్ లో ఇల్లీగల్ ఫైర్ వర్క్స్ స్టాక్ సీజ్..!!
- ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- లుసైల్‌లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!
- కోమాలో బాధితుడు.. 25 రోజుల తర్వాత BD25,000 పరిహారం..!!
- యూఏఈలో మెజారిటీ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గింపు..!!
- సౌదీలో 116 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!







