ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు...
- August 04, 2016
ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా విదేశీ పర్యాటకులను టార్గెట్ చేశారు. రెండు మినీ బస్సులపై తుపాకులతో దాడి చేశారు. ఈ ఘటనలో పది మంది టూరిస్టులు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. కాబుల్‌కు సమీపంలోని చిష్తి షరీఫ్ జిల్లాలోని ప్రధాన రహదారిలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన విదేశీయులు ఏ దేశానికి చెందిన వారు అన్నది ఇంకా తెలియరాలేదు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







