మొదటి సారి చార్మినార్ ఎక్కిన చరణ్...
- August 04, 2016
గతంలో ఎన్నడూ లేని విధంగా యంగ్ హీరో రామ్ చరణ్ తన కొత్త సినిమా ధృవ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. షూటింగ్ అప్ డేట్స్ అందించటంతో పాటు లోకేషన్ లో దిగిన సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాడు. తాజాగా చెర్రీ పోస్ట్ చేసిన ఓ వీడియో మెగా అభిమానులకు కిక్ ఇస్తోంది.ప్రస్తుతం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ధృవ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా తొలిసారిగా చార్మినార్ ఎక్కిన చరణ్.. తను చార్మినార్ ఎక్కుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు తొలిసారిగా చార్మినార్ పైకి ఎక్కడం ఎంతో ఆనందంగా ఉందని.. అక్కడి నుంచి ఓల్డ్ సిటీ ఎంతో అందంగా కనిపిస్తుందంటూ కామెంట్ చేశాడు
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







