డైరెక్టర్ మహ్మద్ ఫరూఖీకి ఏడేళ్ల జైలు శిక్ష
- August 04, 2016
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత, పీప్లీ లైవ్ కో డైరెక్టర్ మహ్మద్ ఫరూఖీకి న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మార్చి 28, 2015న అమెరికా జాతీయురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఫరూఖీని దోషిగా తేల్చిన కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.50వేల జరిమానా విధించింది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న అమెరికన్ పరిశోధన నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతతో అమెరికన్‌కు పరిచయం అయింది. దీనిని అవకాశంగా తీసుకున్న ఫరూఖీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసును విచారించిన ఢిల్లీ న్యాయస్థానం ఫరూఖీని దోషిగా తేల్చింది. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







