విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- April 09, 2026
హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను సక్రమంగా వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. విద్యాభివృద్ధికి రహేజా, రాంకీ గ్రూప్లు చెరో రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని సీఎం వెల్లడించారు. ఈ సీఎస్ఆర్ నిధుల సమన్వయానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించిందని చెప్పారు. విద్య, వైద్యం, పర్యావరణం వంటి ఏ రంగంలోనైనా సంస్థలు నిధులను వెచ్చించవచ్చని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







