మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ ..
- August 04, 2016
ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాలకు రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. అంతకు ముందు లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్, కేంద్రమంత్రులు అనంతకుమార్, ప్రకాశ్ జావడేకరను కలిసి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన సమస్యలు, పార్లమెంట్ వ్యవహారాలపై అనంత్‌కుమార్‌తో చర్చించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు, ఎంపీలు తోట నర్సింహం, సీఎం రమేశ్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









