237 విమానాల రద్దు, 44 దారి మళ్ళింపు
- August 04, 2016
మొత్తం 166 ఎరైవింగ్ మరియు 121 డిపార్టింగ్ విమానాలు రద్దయినట్లు దుబాయ్ ఎయిర్పోర్ట్ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. 44 విమానాల్ని, సమీపంలోని ఇతర విమానాశ్రయాలకు మళ్ళించినట్లు ఆ ప్రకటనలో ప్త్రావించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఎమిరేట్స్ విమాన క్రాష్లాండింగ్ ఘటనతో విమాన రాకపోకలకు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మొత్తం 19000 మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీలైనంత త్వరగా విమాన సర్వీసుల్ని పూర్తిగా పునరుద్ధరించి, ఎయిర్పోర్ట్ ద్వారా సేవల్ని అందిస్తామని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









