రియో ఒలింపిక్స్ లో సందడి చేస్తున్న సచిన్
- August 05, 2016
యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్ క్రీడా సంగ్రామానికి శుక్రవారం తెరలేవనుంది. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ఇప్పటికే ఒలింపిక్ విలేజ్కు చేరుకున్నారు. అంతేకాకుండా వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు కూడా ఈ వేడుకలకు హాజరుకానున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కూడా రియోలో సందడి చేస్తున్నారు. ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్స్ డిన్నర్లో రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఒలింపిక్ సంఘం(ఐవోసీ) సభ్యురాలు నీతా అంబానిలతో కలిసి ఒలింపిక్ విలేజ్లో సందడి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







