మెంతులతో లడ్డూ.
- August 05, 2016
కావలసిన పదార్ధాలు:
మెంతులు - 1/2కప్పు
పాలు - 2కప్పులు
గోధుమపిండి - 1/4కిలో
నెయ్యి - 1కప్పు
బెల్లం లేదా పంచదార - 4కప్పులు
జీడిపప్పు, ద్రాక్ష - 1/2కప్పు
తయారు చేసే విధానం:
ముందుగా మెంతుల్ని పొడి చేసి ముందు రాత్రి పాలల్లో బాగా నానా పెట్టుకోవాలి. (రాత్రంతా మెంతి పొడిని నానపెట్టడం వలన చేదు ఉండదు). తర్వాత బాణలిలో నెయ్యి వేసి పాలు మెంతి పొడిని కలిపి నేతిలో వేసి ఎర్రగా వేయించాలి. తరువాత మరో బాణలిలో నెయ్యి వేసి గోధుమపిండిని కూడా వేయించాలి. తర్వాత మెంతి పిండిలో గోధుమపిండి, బెల్లం లేదా పంచదార, వేయించిన జీడిపప్పు, ద్రాక్ష, మిగతా నెయ్యి వేసి లడ్డులా చుట్టుకోవాలి. అంతే మెంతి లడ్డూలు రేడి. వీటిని చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







