దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- April 27, 2026
యూఏఈః దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులను నిర్వహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ (MOE) మరియు నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) ఆమోదం తెలిపాయి.
దీంతో ఈ వారం నుండి దశలవారీగా ఔట్ డోర్ కార్యకలాపాలు పునఃప్రారంభమవుతాయని పలు విద్యాసంస్థలు తల్లిదండ్రులకు పంపిన సర్క్యులర్ లో తెలియజేశాయి. ప్రస్తుత స్థిరమైన పరిస్థితులు మరియు అధికారిక మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.పీఈ క్లాసులతోపాటు ఇతర విద్యా కార్యకలాపాలు ఏప్రిల్ 27నుండి దశలవారీగా అనుసరిస్తున్నాయని తెలియజేశాయి. ఏప్రిల్ 20 నుండి దుబాయ్‌లోని స్కూల్స్ దశలవారీగా తిరిగి ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడంపై పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్‌కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్‌షాప్..!!









