తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు

- April 27, 2026 , by Maagulf
తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు

హైదరాబాద్: రాష్ట్ర యువతకు విదేశీ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జపాన్, జర్మనీలో కేర్‌టేకర్, హాస్పిటాలిటీ, నర్సింగ్ రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రణాళిక రూపొందించింది. నిథమ్ ఆధ్వర్యంలో ప్రతి బ్యాచ్‌లో 200 మందికి 3 నెలల పాటు భాషా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగాలు కల్పించేలా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com